శ్రీ వేంకటేశ్వర స్తోత్రం PDF | Sri Venkateshwara Stotram PDF In Telugu

If you are looking for the శ్రీ శ్యామలా దండకం PDF Download then you have landed at the right place. Sri Venkateshwara Stotram In Telugu PDF download link is given at the bottom of this article.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం PDF – Sri Venkateshwara Stotram Telugu Book PDF Download

sri-venkateshwara-stotram-in-telugu-pdf
పుస్తకం పేరు / Name of Bookశ్రీ వేంకటేశ్వర స్తోత్రం PDF / Sri Venkateshwara Stotram
భాష ద్వారా పుస్తకం /  Book by Languageతెలుగు / Telugu
పరిమాణం ఆధారంగా బుక్ చేయండి / Book by Size0.5 MB
మొత్తం పేజీలు / Total Pages9
PDF వర్గం / PDF CategoryReligious

Sri Venkateshwara Stotram With Lyrics in Telugu PDF

కమలాకుచచూచుకకుంకుమతో
నియతారుణితాతులనీలతనో |
కమలాయతలోచన లోకపతే
విజయీభవ వేంకటశైలపతే || ౧ ||

సచతుర్ముఖషణ్ముఖపంచముఖ
ప్రముఖాఖిలదైవతమౌళిమణే |
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైలపతే || ౨ ||

అతివేలతయా తవ దుర్విషహై-
-రనువేలకృతైరపరాధశతైః |
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే || ౩ ||

అధివేంకటశైలముదారమతే-
-ర్జనతాభిమతాధికదానరతాత్ |
పరదేవతయా గదితాన్నిగమైః
కమలాదయితాన్న పరం కలయే || ౪ ||

కలవేణురవావశగోపవధూ-
-శతకోటివృతాత్స్మరకోటిసమాత్ |
ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే || ౫ ||

అభిరామగుణాకర దాశరథే
జగదేకధనుర్ధర ధీరమతే |
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే || ౬ ||

అవనీతనయా కమనీయకరం
రజనీకరచారుముఖాంబురుహమ్ |
రజనీచరరాజతమోమిహిరం
మహనీయమహం రఘురామమయే || ౭ ||

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమమోఘశరమ్ |
అపహాయ రఘూద్వహమన్యమహం
న కథంచన కంచన జాతు భజే || ౮ ||

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || ౯ ||

అహం దూరతస్తే పదాంభోజయుగ్మ-
-ప్రణామేచ్ఛయాఽఽగత్య సేవాం కరోమి |
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ || ౧౦ ||

అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్ హరే |
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే || ౧౧ ||

ఇతి శ్రీవేంకటేశ స్తోత్రమ్ |

You can download శ్రీ వేంకటేశ్వర స్తోత్రం PDF / Sri Venkateshwara Stotram PDF Download using the link given below.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం PDF – Sri Venkateshwara Stotram Telugu Book PDF Download

Similar Posts

Leave a Reply