శ్రీ శ్యామలా దండకం PDF | Sri Shyamala Dandakam PDF In Telugu
If you are looking for the శ్రీ శ్యామలా దండకం PDF Download then you have landed at the right place. Sri Shyamala Dandakam In Telugu PDF download link is given at the bottom of this article.
శ్రీ శ్యామలా దండకం PDF – Sri Shyamala Dandakam Telugu Book PDF Download

పుస్తకం పేరు / Name of Book | శ్రీ శ్యామలా దండకం PDF / Sri Shyamala Dandakam PDF |
భాష ద్వారా పుస్తకం / Book by Language | తెలుగు / Telugu |
పరిమాణం ఆధారంగా బుక్ చేయండి / Book by Size | 0.5 MB |
మొత్తం పేజీలు / Total Pages | 9 |
PDF వర్గం / PDF Category | Religious |
Sri Shyamala Dandakam With Lyrics in Telugu PDF
ధ్యానమ్ |
మాణిక్యవీణాముపలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం
మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||
చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమరాగ శోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణ-
-హస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||
దండకమ్ |
జయ జనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్ప కాదంబకాంతార వాసప్రియే కృత్తివాసఃప్రియే సర్వలోకప్రియే |
సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధచూలీ సనాథత్రికే సానుమత్పుత్రికే | శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావలీ బద్ధ సుస్నిగ్ధ నీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే | కామలీలా ధనుఃసన్నిభ భ్రూలతాపుష్ప సందోహ సందేహ కృల్లోచనే వాక్సుధాసేచనే | చారు గోరోచనా పంక కేలీ లలామాభిరామే సురామే రమే | ప్రోల్లసద్వాలికా మౌక్తికశ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్యగండస్థల న్యస్తకస్తూరికాపత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీతసాంద్రీభవన్మంద్ర తంత్రీస్వరే సుస్వరే భాస్వరే | వల్లకీ వాదన ప్రక్రియా లోల తాలీదలాబద్ధతాటంక భూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే | దివ్య హాలామదోద్వేల హేలాలసచ్చక్షురాందోలన శ్రీసమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరితాశేష లోకాభివాంఛా ఫలే శ్రీఫలే | స్వేద బిందూల్లసత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహకృన్నాసికా మౌక్తికే సర్వవిశ్వాత్మికే కాలికే | ముగ్ధ మందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ తాంబూలకర్పూర ఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే | కుందపుష్పద్యుతి స్నిగ్ధ దంతావలీ నిర్మలాలోల కల్లోల సమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే |
సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబుబిబ్బోక భృత్కంధరే సత్కలామందిరే మంథరే | దివ్యరత్నప్రభా బంధురచ్ఛన్న హారాదిభూషా సముద్యోతమానానవద్యాంశు శోభే శుభే | రత్నకేయూర రశ్మిచ్ఛటా పల్లవప్రోల్లసద్దోర్లతా రాజితే యోగిభిః పూజితే | విశ్వదిఙ్మండలవ్యాపి మాణిక్యతేజః స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధకైః సత్కృతే | వాసరారంభ వేలా సముజ్జృంభమాణారవింద ప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే | దివ్య రత్నోర్మికాదీధితి స్తోమసంధ్యాయమానాంగులీ పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే సన్నతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే | తారకారాజినీకాశ హారావలిస్మేర చారుస్తనాభోగ భారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకీభృత్కరే కింకర శ్రీకరే | హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే | లసద్వృత్త గంభీర నాభీ సరస్తీర శైవాల శంకాకర శ్యామ రోమావలీభూషణే మంజు సంభాషణే | చారు శింజత్కటీ సూత్ర నిర్భర్త్సితానంగ లీలా ధనుః శింజినీడంబరే దివ్యరత్నాంబరే |
పద్మరాగోల్లసన్మేఖలా భాస్వర శ్రోణి శోభా జిత స్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే |
వికసిత నవ కింశుకాతామ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభా పరాభూతసిందూర శోణాయమానేంద్ర మాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే | కోమల స్నిగ్ధ నీలోపలోత్పాదితానంగ తూణీర శంకాకరోదార జంఘాలతే చారులీలాగతే | నమ్ర దిక్పాల సీమంతినీ కుంతల స్నిగ్ధ నీల ప్రభా పుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే | ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీర మాణిక్య సంఘృష్ట బాలాతపోద్దామ లాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీగృహీతాంఘ్రి పద్మే సుపద్మే ఉమే |
సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే | రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే | తత్ర విఘ్నేశ దుర్గా వటు క్షేత్రపాలైర్యుతే | మత్తమాతంగ కన్యాసమూహాన్వితే మంజులా మేనకాద్యంగనా మానితే భైరవైరష్టభిర్వేష్టితే | దేవి వామాదిభిః శక్తిభిః సేవితే | ధాత్రిలక్ష్మ్యాది శక్త్యష్టకైః సంయుతే | మాతృకామండలైర్మండితే | యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలైరర్చితే | పంచబాణాత్మికే | పంచబాణేన రత్యా చ సంభావితే | ప్రీతిభాజా వసంతేన చానందితే | భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే | యోగినాం మానసే ద్యోతసే | ఛందసామోజసా భ్రాజసే | గీతవిద్యా వినోదాతితృష్ణేన కృష్ణేన సంపూజ్యసే | భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే | విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే |
శ్రవణహరణ దక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే | యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలైరర్చ్యసే | సర్వసౌభాగ్యవాంఛావతీభిర్వధూభిః సురాణాం సమారాధ్యసే | సర్వవిద్యావిశేషాత్మకం చాటుగాథాసముచ్చారణం కంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే | పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం పాశమాబిభ్రతీ యేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ | యేన వా యావకాభాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రియః పూరుషాః | యేన వా శాతకుంభద్యుతిర్భావ్యసే సోఽపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే | కిం న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః | తస్య లీలాసరో వారిధిః, తస్య కేలీవనం నందనం, తస్య భద్రాసనం భూతలం, తస్య గీర్దేవతా కింకరీ, తస్య చాజ్ఞాకరీ శ్రీః స్వయమ్ | సర్వతీర్థాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వపీఠాత్మికే, సర్వతత్త్వాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వవిద్యాత్మికే, సర్వయోగాత్మికే, సర్వనాదాత్మికే, సర్వశబ్దాత్మికే, సర్వవిశ్వాత్మికే, సర్వదీక్షాత్మికే, సర్వసర్వాత్మికే, సర్వగే, పాహి మాం పాహి మాం పాహి మాం, దేవి తుభ్యం నమో, దేవి తుభ్యం నమో, దేవి తుభ్యం నమః ||
ఇతి శ్రీకాళిదాస కృత శ్రీ శ్యామలా దండకమ్ |
You can download శ్రీ శ్యామలా దండకం PDF / Sri Shyamala Dandakam PDF Download using the link given below.
శ్రీ శ్యామలా దండకం PDF – Sri Shyamala Dandakam Telugu Book PDF Download