శ్రీ రామ అష్టోత్తరశతనామావళిః PDF | Sri Rama Ashtottara Shatanamavali PDF In Telugu

If you are looking for the శ్రీ రామ అష్టోత్తరశతనామావళిః PDF Download then you have landed at the right place. Sri Rama Ashtottara Shatanamavali In Telugu PDF download link is given at the bottom of this article.

శ్రీ రామ అష్టోత్తరశతనామావళిః PDF – Sri Rama Ashtottara Shatanamavali Telugu Book PDF Download

Sri Rama Ashtottara Shatanamavali IN TELUGU
పుస్తకం పేరు / Name of Bookశ్రీ రామ అష్టోత్తరశతనామావళిః PDF / Sri Rama Ashtottara Shatanamavali PDF
భాష ద్వారా పుస్తకం /  Book by Languageతెలుగు / Telugu
పరిమాణం ఆధారంగా బుక్ చేయండి / Book by Size0.5 MB
మొత్తం పేజీలు / Total Pages4
PDF వర్గం / PDF CategoryReligious

Sri Rama Ashtottara Shatanamavali With Lyrics in Telugu PDF

ఓం శ్రీరామాయ నమః |
ఓం రామభద్రాయ నమః |
ఓం రామచంద్రాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం రాజీవలోచనాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం రాజేంద్రాయ నమః |
ఓం రఘుపుంగవాయ నమః |
ఓం జానకీవల్లభాయ నమః | ౯

ఓం జైత్రాయ నమః |
ఓం జితామిత్రాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం విశ్వామిత్రప్రియాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం శరణత్రాణతత్పరాయ నమః |
ఓం వాలిప్రమథనాయ నమః |
ఓం వాగ్మినే నమః |
ఓం సత్యవాచే నమః | ౧౮

ఓం సత్యవిక్రమాయ నమః |
ఓం సత్యవ్రతాయ నమః |
ఓం వ్రతధరాయ నమః |
ఓం సదాహనుమదాశ్రితాయ నమః |
ఓం కౌసలేయాయ నమః |
ఓం ఖరధ్వంసినే నమః |
ఓం విరాధవధపండితాయ నమః |
ఓం విభీషణపరిత్రాత్రే నమః |
ఓం హరకోదండఖండనాయ నమః | ౨౭

ఓం సప్తతాళప్రభేత్త్రే నమః |
ఓం దశగ్రీవశిరోహరాయ నమః |
ఓం జామదగ్న్యమహాదర్పదలనాయ నమః |
ఓం తాటకాంతకాయ నమః |
ఓం వేదాంతసారాయ నమః |
ఓం వేదాత్మనే నమః |
ఓం భవరోగస్యభేషజాయ నమః |
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః |
ఓం త్రిమూర్తయే నమః | ౩౬

ఓం త్రిగుణాత్మకాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం త్రిలోకాత్మనే నమః |
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః |
ఓం త్రిలోకరక్షకాయ నమః |
ఓం ధన్వినే నమః |
ఓం దండకారణ్యకర్తనాయ నమః |
ఓం అహల్యాశాపశమనాయ నమః |
ఓం పితృభక్తాయ నమః | ౪౫

ఓం వరప్రదాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జితామిత్రాయ నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం ఋక్షవానరసంఘాతినే నమః |
ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః |
ఓం జయంతత్రాణవరదాయ నమః |
ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః | ౫౪

ఓం సర్వదేవాధిదేవాయ నమః |
ఓం మృతవానరజీవనాయ నమః |
ఓం మాయామారీచహంత్రే నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం మహాభుజాయ నమః |
ఓం సర్వదేవస్తుతాయ నమః |
ఓం సౌమ్యాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం మునిసంస్తుతాయ నమః | ౬౩

ఓం మహాయోగినే నమః |
ఓం మహోదారాయ నమః |
ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః |
ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః |
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః |
ఓం ఆదిపురుషాయ నమః |
ఓం పరమపురుషాయ నమః |
ఓం మహాపురుషాయ నమః |
ఓం పుణ్యోదయాయ నమః | ౭౨

ఓం దయాసారాయ నమః |
ఓం పురాణపురుషోత్తమాయ నమః |
ఓం స్మితవక్త్రాయ నమః |
ఓం మితభాషిణే నమః |
ఓం పూర్వభాషిణే నమః |
ఓం రాఘవాయ నమః |
ఓం అనంతగుణగంభీరాయ నమః |
ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః |
ఓం మాయామానుషచారిత్రాయ నమః | ౮౧

ఓం మహాదేవాదిపూజితాయ నమః |
ఓం సేతుకృతే నమః |
ఓం జితవారాశయే నమః |
ఓం సర్వతీర్థమయాయ నమః |
ఓం హరయే నమః |
ఓం శ్యామాంగాయ నమః |
ఓం సుందరాయ నమః |
ఓం శూరాయ నమః |
ఓం పీతవాససే నమః | ౯౦

ఓం ధనుర్ధరాయ నమః |
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః |
ఓం యజ్వినే నమః |
ఓం జరామరణవర్జితాయ నమః |
ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః |
ఓం సర్వావగుణవర్జితాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరస్మై బ్రహ్మణే నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః | ౯౯

ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం పరస్మై ధామ్నే నమః |
ఓం పరాకాశాయ నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరేశాయ నమః |
ఓం పారగాయ నమః |
ఓం పారాయ నమః |
ఓం సర్వదేవాత్మకాయ నమః |
ఓం పరస్మై నమః | ౧౦౮

You can download శ్రీ రామ అష్టోత్తరశతనామావళిః PDF / Sri Rama Ashtottara Shatanamavali PDF Download using the link given below.

శ్రీ రామ అష్టోత్తరశతనామావళిః PDF – Sri Rama Ashtottara Shatanamavali Telugu Book PDF Download

Similar Posts

Leave a Reply