శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః PDF | Sri Lalitha Ashtottara Shatanamavali PDF In Telugu
If you are looking for the శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః PDF then you have landed at the right place. Sri Lalitha Ashtottara Shatanamavali In Telugu PDF download link is given at the bottom of this article.
శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః PDF – Sri Lalitha Ashtottara Shatanamavali Telugu Book PDF Download

పుస్తకం పేరు / Name of Book | శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః PDF / Sri Lalitha Ashtottara Shatanamavali PDF |
భాష ద్వారా పుస్తకం / Book by Language | తెలుగు / Telugu |
పరిమాణం ఆధారంగా బుక్ చేయండి / Book by Size | 0.5 MB |
మొత్తం పేజీలు / Total Pages | 6 |
PDF వర్గం / PDF Category | Religious |
Sri Lalitha Ashtottara Shatanamavali With Lyrics in Telugu PDF
లలితా అష్టోత్తర శత నామావళి
ధ్యానశ్లోకః
సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర-
త్తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహామ్ ।
పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥
ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరీ తిలకోల్లాసిత నిటలాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమోనమః (10)
ఓం ఐం హ్రీం శ్రీం వికచాంభోరుహదళ లోచనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం లసత్కాంచన తాటంక యుగళాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం మణిదర్పణ సంకాశ కపోలాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం తాంబూలపూరితస్మేర వదనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సుపక్వదాడిమీబీజ వదనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం గిరీశబద్దమాంగళ్య మంగళాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమోనమః (20)
ఓం ఐం హ్రీం శ్రీం పద్మకైరవ మందార సుమాలిన్యై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సువర్ణ కుంభయుగ్మాభ సుకుచాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం రమణీయచతుర్బాహు సంయుక్తాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం కనకాంగద కేయూర భూషితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం దివ్యభూషణ సందోహ రంజితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సుపద్మరాగ సంకాశ చరణాయై నమోనమః (30)
ఓం ఐం హ్రీం శ్రీం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణీ వీజితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం భూతేశాలింగనోధ్బూత పులకాంగ్యై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం అనంగ జనకాపాంగ వీక్షణాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం శచీముఖ్యామరవధూ సేవితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం అమృతాది మహాశక్తి సంవృతాయై నమోనమః (40)
ఓం ఐం హ్రీం శ్రీం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సనకాది సమారాధ్య పాదుకాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం దేవర్షిభిః స్తూయమాన వైభవాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం చక్రరాజ మహామంత్ర మధ్యవర్యై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం చిదగ్నికుండసంభూత సుదేహాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం శశాంకఖండసంయుక్త మకుటాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం మత్తహంసవధూ మందగమనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం వందారు జనసందోహ వందితాయై నమోనమః (50)
ఓం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం అవ్యాజకరుణాపూరపూరితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం రత్నచింతామణి గృహమధ్యస్థాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాటవీమధ్య నివాసాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం మహాపాపౌఘతాపానాం వినాశిన్యై నమోనమః (60)
ఓం ఐం హ్రీం శ్రీం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సమస్త దేవదనుజ ప్రేరకాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సమస్త హృదయాంభోజ నిలయాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం అనాహత మహాపద్మ మందిరాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సహస్రార సరోజాత వాసితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం పునరావృత్తిరహిత పురస్థాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం రమాభూమిసుతారాధ్య పదాబ్జాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సహస్రరతి సౌందర్య శరీరాయై నమోనమః (70)
ఓం ఐం హ్రీం శ్రీం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీసుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం నామపారాయణాభీష్ట ఫలదాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమోనమః (80)
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీషోడశాక్షరీ మంత్ర మధ్యగాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం భక్తహంస పరీముఖ్య వియోగాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం మాతృ మండల సంయుక్త లలితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం భండదైత్య మహసత్త్వ నాశనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం క్రూరభండ శిరఛ్చేద నిపుణాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం చండముండ నిశుంభాది ఖండనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం మహిషాసురదోర్వీర్య నిగ్రహయై నమోనమః (90)
ఓం ఐం హ్రీం శ్రీం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం మహేశయుక్త నటన తత్పరాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం జన్మమృత్యు జరారోగ భంజనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం విధేయముక్తి విజ్ఞాన సిద్ధిదాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజార్చిత పదసరోజాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సర్వవేదాంత సంసిద్ద సుతత్త్వాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీవీరభక్త విజ్ఞాన నిధానాయై నమోనమః (100)
ఓం ఐం హ్రీం శ్రీం ఆశేష దుష్టదనుజ సూదనాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సాక్షాచ్చ్రీదక్షిణామూర్తి మనోజ్ఞాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం దక్షప్రజాపతిసుత వేషాఢ్యాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం సుమబాణేక్షు కోదండ మండితాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం నిత్యయౌవన మాంగల్య మంగళాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవ సమాయుక్త శరీరాయై నమోనమః
ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవ రత్యౌత్సుక్య మహదేవ్యై నమోనమః (108)
ఇతి శ్రీ లలితాష్టోత్తర శతనామావళి సంపూర్ణం
You can download శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః PDF / Sri Lalitha Ashtottara Shatanamavali PDF Download using the link given below.
శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః PDF – Sri Lalitha Ashtottara Shatanamavali Telugu Book PDF Download