శ్రీ గోవింద నామాలు PDF | Sri Govinda Namavali In Telugu PDF
If you are looking for the శ్రీ గోవింద నామాలు PDF Download Free then you have landed at the right place. Sri Govinda Namavali In Telugu PDF download link is given at the bottom of this article.
శ్రీ గోవింద నామాలు PDF | Sri Govinda Namavali In Telugu PDF Book Download Free

పుస్తకం పేరు / Name of Book | శ్రీ గోవింద నామాలు PDF / Sri Govinda Namavali In Telugu PDF |
భాష ద్వారా పుస్తకం / Book by Language | తెలుగు / Telugu |
పరిమాణం ఆధారంగా బుక్ చేయండి / Book by Size | 0.7 MB |
మొత్తం పేజీలు / Total Pages | 12 |
PDF వర్గం / PDF Category | Religious |
Sri Govinda Namavali In Telugu with Lyrics PDF
గోవింద నామావళి
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా
అనాథరక్షక గోవిందా ఆపద్భాందవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
కమలదళాక్ష గోవిందా కామితఫలదాత గోవిందా
పాపవినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీ వత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త ప్రదర్శక గోవిందా మత్స్యావతార గోవిందా
శంఖచక్రధర గోవిందా శారంగగదాధర గోవిందా
విరాజాతీర్ధస్థ గోవిందా విరోధిమర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గరుడవాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా ఏకత్వరూపా గోవిందా
శ్రీ రామకృష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంసరూపా గోవిందా శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
జనార్ధనమూర్తి గోవిందా జగత్సాక్షిరూపా గోవిందా
అభిషేకప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశా గోవిందా ఆశ్రితపక్ష గోవిందా
నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా
పద్మదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయా గోవిందా శేషసాయినీ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
You can download శ్రీ గోవింద నామాలు PDF / Sri Govinda Namavali In Telugu PDF Download Free using the link given below.
శ్రీ గోవింద నామాలు PDF | Sri Govinda Namavali In Telugu PDF Book Download Free