శ్రీ దుర్గా సప్తశ్లోకీ PDF | Sri Durga Saptashloki PDF In Telugu

If you are looking for the శ్రీ దుర్గా సప్తశ్లోకీ PDF then you have landed at the right place. Sri Durga Saptashloki In Telugu PDF download link is given at the bottom of this article.

శ్రీ దుర్గా సప్తశ్లోకీ PDF – Sri Durga Saptashloki Telugu Book PDF Download

sri-durga-saptashloki-in-telugu-pdf
పుస్తకం పేరు / Name of Bookశ్రీ దుర్గా సప్తశ్లోకీ PDF / Sri Durga Saptashloki PDF
భాష ద్వారా పుస్తకం /  Book by Languageతెలుగు / Telugu
పరిమాణం ఆధారంగా బుక్ చేయండి / Book by Size0.5 MB
మొత్తం పేజీలు / Total Pages1
PDF వర్గం / PDF CategoryReligious

Sri Durga Saptashloki With Lyrics in Telugu PDF

శివ ఉవాచ-
దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని |
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ||

దేవ్యువాచ-
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ |
మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ||

ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః,
శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః |

ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా |
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || ౧ ||

దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి |
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || ౨ ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోఽస్తు తే || ౩ ||

శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || ౪ ||

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || ౫ ||

రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి || ౬ ||

సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ || ౭ ||

ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ |

You can download శ్రీ దుర్గా సప్తశ్లోకీ PDF / Sri Durga Saptashloki PDF Download using the link given below.

శ్రీ దుర్గా సప్తశ్లోకీ PDF – Sri Durga Saptashloki Telugu Book PDF Download

Similar Posts

Leave a Reply