శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం PDF | Sri Durga Apaduddharaka Stotram PDF In Telugu
If you are looking for the శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం PDF then you have landed at the right place. Sri Durga Apaduddharaka Stotram In Telugu PDF download link is given at the bottom of this article.
శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం PDF – Sri Durga Apaduddharaka Stotram Telugu Book PDF Download

పుస్తకం పేరు / Name of Book | శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం PDF / Sri Durga Apaduddharaka Stotram PDF |
భాష ద్వారా పుస్తకం / Book by Language | తెలుగు / Telugu |
పరిమాణం ఆధారంగా బుక్ చేయండి / Book by Size | 0.5 MB |
మొత్తం పేజీలు / Total Pages | 4 |
PDF వర్గం / PDF Category | Religious |
Sri Durga Apaduddharaka Stotram Telugu PDF
నమస్తే శరణ్యే శివే సానుకంపే
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |
నమస్తే జగద్వంద్యపాదారవిందే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౧ ||
నమస్తే జగచ్చింత్యమానస్వరూపే
నమస్తే మహాయోగిని జ్ఞానరూపే |
నమస్తే నమస్తే సదానందరూపే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౨ ||
అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః |
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౩ ||
అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే జలే సంకటే రాజగ్రేహే ప్రవాతే |
త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౪ ||
అపారే మహాదుస్తరేఽత్యంతఘోరే
విపత్సాగరే మజ్జతాం దేహభాజామ్ |
త్వమేకా గతిర్దేవి నిస్తారహేతు-
-ర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౫ ||
నమశ్చండికే చండదుర్దండలీలా-
సముత్ఖండితా ఖండితా శేషశత్రోః |
త్వమేకా గతిర్దేవి నిస్తారబీజం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౬ ||
త్వమేకా సదారాధితా సత్యవాది-
-న్యనేకాఖిలా క్రోధనాత్క్రోధనిష్ఠా |
ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౭ ||
నమో దేవి దుర్గే శివే భీమనాదే
సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే |
విభూతిః శచీ కాలరాత్రీ సతీ త్వం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౮ ||
శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
మునిమనుజపశూనాం దస్యుభిస్త్రాసితానాం |
నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానాం
త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద || ౯ ||
ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారహేతుకమ్ |
త్రిసంధ్యమేకసంధ్యం వా పఠనాద్ఘోరసంకటాత్ || ౧౦ ||
ముచ్యతే నాత్ర సందేహో భువి స్వర్గే రసాతలే |
సర్వం వా శ్లోకమేకం వా యః పఠేద్భక్తిమాన్ సదా || ౧౧ ||
స సర్వం దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్ |
పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే |
స్తవరాజమిదం దేవి సంక్షేపాత్కథితం మయా || ౧౨ ||
ఇతి శ్రీసిద్ధేశ్వరీతంత్రే ఉమామహేశ్వరసంవాదే శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్ |
You can download శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం PDF / Sri Durga Apaduddharaka Stotram PDF Download using the link given below.
Sri Durga Apaduddharaka Stotram PDF Download Link
శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం PDF – Sri Durga Apaduddharaka Stotram Telugu Book PDF Download