ఋణ విమోచన అంగారక స్తోత్రం PDF | Runa Vimochana Angaraka Stotram PDF In Telugu

If you are looking for the ఋణ విమోచన అంగారక స్తోత్రం PDF then you have landed at the right place. Runa Vimochana Angaraka Stotram In Telugu PDF download link is given at the bottom of this article.

ఋణ విమోచన అంగారక స్తోత్రం PDF – Runa Vimochana Angaraka Stotram Telugu Book PDF Download

Runa Vimochana Angaraka stotram in telugu
పుస్తకం పేరు / Name of Bookఋణ విమోచన అంగారక స్తోత్రం PDF / Runa Vimochana Angaraka Stotram PDF
భాష ద్వారా పుస్తకం /  Book by Languageతెలుగు / Telugu
పరిమాణం ఆధారంగా బుక్ చేయండి / Book by Size0.5 MB
మొత్తం పేజీలు / Total Pages3
PDF వర్గం / PDF CategoryReligious

Runa Vimochana Angaraka Stotram With Lyrics in Telugu PDF

స్కంద ఉవాచ |
ఋణగ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్ |

బ్రహ్మోవాచ |
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం |

అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః |

ధ్యానమ్ |
రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || ౧ ||

మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః || ౨ ||

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || ౩ ||

అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || ౪ ||

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ |
ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః || ౫ ||

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |
నమోఽస్తు తే మమాఽశేష ఋణమాశు వినాశయ || ౬ ||

రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదకైః |
మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా || ౭ ||

ఏకవింశతి నామాని పఠిత్వా తు తదంతికే |
ఋణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః || ౮ ||

తాశ్చ ప్రమార్జయేత్పశ్చాత్ వామపాదేన సంస్పృశత్ |

మూలమంత్రః |
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ ||
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా |

అర్ఘ్యం |
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తు తే || ౧౨ ||

You can download ఋణ విమోచన అంగారక స్తోత్రం PDF / Runa Vimochana Angaraka Stotram PDF Download using the link given below.

ఋణ విమోచన అంగారక స్తోత్రం PDF – Runa Vimochana Angaraka Stotram Telugu Book PDF Download

Similar Posts

Leave a Reply